Nobody going to want to play Odi Format, It's Boring says Moeen Ali about dark days ahead for ODI cricket | సమీప భవిష్యత్తులో పలువురు క్రికెటర్లు వన్డే ఫార్మట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తారని మొయిన్ అలీ జోస్యం చెప్పాడు. ఈ ఫార్మట్ నుంచి ఇదివరకే బెన్ స్టోక్స్ రిటైర్ అయిన విషయాన్ని అతను ప్రస్తావించాడు. బెన్ స్టోక్స్ వంటి నాణ్యమైన ప్లేయర్ వన్డేలకు గుడ్‌బై చెప్పాడంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించాడు. మూడు ఫార్మట్ల క్రికెట్‌ను ఆడితేనే మజా వస్తుందనేది వాస్తవమే అయినప్పటికీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో అనేక టోర్నమెంట్లల్లో పాల్గొనాల్సి రావడం ఇబ్బందికరమని పేర్కొన్నాడు.
#ODIcricket
#MoeenAli
#Teamindia